ములుగు: కబెలాకు తరలిస్తున్న గోవులను అడ్డుకున్న బిజెపి నాయకులు

50చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని బిజెపి నాయకులు అడ్డుకున్నారు. 14 ఆవులను పట్టుకుని, పోలీసులు గోవులను తరలిస్తున్న వ్యక్తితో పాటు వాహనంపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గోవులను గోశాలకు పోలీసులు తరలించారు. అక్రమంగా గోవులను కబెలాకు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్