ములుగు జిల్లాలో సైబర్ క్రైం ప్రతినిధులు ఏర్పాటు: ఎస్పీ

586చూసినవారు
సైబర్ క్రైమ్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ సెక్యూరిటీ ప్రతినిధిని కేటాయించామని మంగళవారం ఎస్పీ శబరీష్ అన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ప్రజలు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ మేరకు ములుగు జిల్లాలోని వివిధ స్టేషన్లకు చెందిన సైబర్ వారియర్స్ కు మొబైల్ ఫోన్, సిమ్ కార్డులను అందజేశారు. సైబర్ వారియర్స్ దృఢ సంకల్పంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్