ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

64చూసినవారు
ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజుల క్రితం ములుగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్