జాతీయ పోషణ మాసాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

56చూసినవారు
జాతీయ పోషణ మాసాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్
ములుగు జిల్లాలో జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనిన మాట్లాడుతూ. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహించబోయే జాతీయ పోషణ మాసం ప్రత్యేక డ్రైవ్ విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్