ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పాత కక్షలతో ఇరువర్గాలను కొట్టుకున్నారు. రెండు బ్యాచ్ లుగా విడిపోయి కొందరు వ్యక్తులుగొడవకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి, ఘర్షణ పై పోలీసులు విచారణ చేపట్టారు.