తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బుధవారం ములుగు కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో జరుగుతున్న కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లాలో త్వరగా కులగణన సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.