ములుగు: భారీగా బయట పడ్డ నకిలీ పట్టా పాసు పుస్తకాలు

62చూసినవారు
ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు కలకలం రేపింది. పోడు భూముల పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన కొందరు వ్యక్తులు, మంగళవారం నకిలీ పోడు భూమి పాస్ పుస్తకాల పై దర్యాప్తు మొదలు పెట్టిన ఫారెస్ట్ అధికారుల విచారణలో విస్తూపోయే నిజాలు బయటకు వచ్చాయి. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారి, జిల్లా అటవీ శాఖ అధికారుల సంతకాలతో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి నకిలీ పాస్ పుస్తకాల ద్వారా పలు బ్యాంకులో రుణాలు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్