ములుగు: మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క

77చూసినవారు
ములుగు: మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క
ములుగు నియోజకవర్గంలోని కొండాయి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 11 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శనివారం మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని, రోడ్లు, ఇరిగేషన్ తో ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తామని సీతక్క తెలిపారు.

సంబంధిత పోస్ట్