కొత్తగూడ: కూతుళ్లను ఉన్నత స్థానంలో నిలబెట్టిన తల్లిదండ్రులు

71చూసినవారు
కొత్తగూడ:  కూతుళ్లను ఉన్నత స్థానంలో నిలబెట్టిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన సంగి సోమయ్య సత్తెమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, పెద్ద కూతురు శిరీష పెళ్లి చేసుకున్న కానీ గ్రూప్-2 ఉద్యోగులకు ప్రిపేర్ అవుతూ ఉన్నత ఉద్యోగం కోసం చూస్తుంది. ఇదే క్రమంలో రెండో కూతురు అనూష ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాలలో టీచర్ ఉద్యోగం సాధించింది. మూడోకూతురు మానస కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది.

సంబంధిత పోస్ట్