జూన్1లోపు పాఠశాలల యూనిఫాం రెడీ చేయాలి: అదనపు కలెక్టర్

578చూసినవారు
జూన్1లోపు పాఠశాలల యూనిఫాం రెడీ చేయాలి: అదనపు కలెక్టర్
2024-25 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ లోపు పాఠశాలల యూనిఫాం దుస్తులను సిద్ధం చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్ కలిసి గురువారం పాఠశాలల యూనిఫాం దుస్తుల తయారీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఎపిడిలు, ఎంపిడిఓలు, ఏపిఎంలు, ఈజిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్