కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై సీతారాముల చిత్రాలు

74చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ చిత్రకారుడు సీతారాముల కళ్యాణం మహోత్సవం సందర్భంగా వినూత్నరీతిలో బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల్లో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న దేవరాయ రమేష్ అనే చిత్రకారుడు లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై సీతారాముల చిత్రాలను రూపొందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్