కొత్తపల్లి నుండి పొగుళ్లపల్లి వెళ్లే మార్గం దారి మళ్లింపు

63చూసినవారు
కొత్తపల్లి నుండి పొగుళ్లపల్లి వెళ్లే మార్గం దారి మళ్లింపు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం కొత్తపల్లి నుండి పోగుళ్లపల్లి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మాణం వద్ద రోడ్డు ప్రమాదంగా ఉండటంతో దారి మూసేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు పొగుళ్లపల్లి, ఓటాయి, సాదిరెడ్డిపల్లి, గుండం, మొండ్రాయిగూ, ఎంచగూడెం వెళ్లాల్సిన వారు పెగడపల్లి గ్రామం మీదుగా వెళ్లాలని సూచించారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్