బొల్లికొండలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

51చూసినవారు
బొల్లికొండలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా వారు ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు అలాయ్-బలాయ్ తీసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ చంద్రునాయక్, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్