నర్సంపేట మండలం ఇటుకలపల్లిలో పాత హనుమాన్ వీధిలో ట్రాన్స్ఫార్మర్ దిమ్మె, స్తంభం పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా స్థితిలో ఉందని స్థానికులు వాపోమయారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. పక్కనే కొత్తది స్తంభం వేసి తొమ్మిది నెలలు అవుతుంది కానీ దానికి మార్చలేదని అధికారులు త్వరగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం కోరుతున్నారు.