గృహ హింస చట్టం కేసు నమోదు

3672చూసినవారు
గృహ హింస చట్టం కేసు నమోదు
గృహ హింస చట్టం కింద భర్తలో పాటు పలువురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. చెన్నరావుపేట మండలంలోని గొల్లభామతండాకు చెందిన భూక్య రాజేందర్ ఇదే గ్రామానికి చెందిన సునితతో 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. కొన్నాళ్లు వీరి జీవితం సాఫీగా సాగినా ఇటీవల సునితను ఆదనపు కట్నంతో పాటు, పలు రకాల చిత్రహింసలు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్