దుగ్గొండి: 2000-2001 పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

80చూసినవారు
దుగ్గొండి: 2000-2001 పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం
05 వ తేదీన 2000-2001 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు దుగ్గొండి మండలం తిమ్మంపెట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఉల్లాసంగా అందరూ పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అలాగే గత స్మృతులు తలచుకోవడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్