దుగ్గొండి: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ

55చూసినవారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా మంగళవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దొంతి మాధవరెడ్డి పాల్గొని దరఖాస్తు ఫారాలు అందుకున్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులతో కలిసి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నేటి నుంచి మొదలయ్యే గ్రామ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్