దుగ్గొండి: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలి

83చూసినవారు
దుగ్గొండి: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలి
వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి ప్రభుత్వ ఆస్పత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రివ దామోదర రాజనర్సింహకు గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య కోసం పట్టణానికి వెళ్లే పరిస్థితి నెలకొందని విద్యార్థి నాయకులు బోట్ల నరేశ్, రాజేందర్ మంత్రికి వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్