నర్సంపేట: వరద కాల్వ ఆక్రమించి అక్రమ నిర్మాణం

51చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట ఆరో వార్డులోని ఎం ఏ ఆర్ ఫంక్షన్ హాల్ ప్రక్కన సర్వేనెంబర్ 253, 254, వరద కాలువ ఆక్రమించి అక్రమంగా వే బ్రిడ్జి ని నిర్మిస్తున్నారని సోమవారం స్థానికులు తెలిపారు. ద్వారక పేటకు ఓ ప్రముఖుడు నాలాపై కన్నేశాడు. ఏంచక్క కబ్జా చేసి సుమారు కోటి రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించి వినియోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్