కొమ్మాల జాతరకు సిద్ధం చేస్తున్న ప్రభ బండ్లు

3347చూసినవారు
హోలీ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల లక్ష్మి నరసింహస్వామి జాతరకు రాజకీయ ప్రభ బండ్లు సిద్దం అవుతున్నాయి. జాతరలో ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆదివారం నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభ బండిని కడుతున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ప్రభ బండ్లను కట్టొద్దని పోలీసులు ఇప్పటికే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్