సేంద్రియ పంటల శిక్షణ శిబిరం ప్రారంభించిన త్రిపుర గవర్నర్

79చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం( మ) తాళ్లపూసపల్లి లో గురువారం పంటలకు పిచికారి చేసే 3 డ్రోన్ లను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ప్రారంభించారు. అరబిందో ఫార్మా సహకారంతో హైడ్రో ఫోనిక్స్ పద్ధతిలో పండిస్తున్న పసుపు పంటను పరిశీలించారు.
సేంద్రీయ పద్ధతి లో పంటలు పండించే విధానం పై విజయరామ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. కలెక్టర్, ఎస్పీ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్