వరంగల్: పిడుగుపాటుకు యువకుడు మృతి

52చూసినవారు
వరంగల్: పిడుగుపాటుకు యువకుడు మృతి
వరంగల్: చెన్నారావుపేట మండల కేంద్రంలోని కోనాపురం కాల్ నాయక్ తండా గ్రామానికి చెందిన కొర్ర నాగరాజు (25) పిడుగుపడి బుధవారం అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అకాల మరణానికి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్