దుర్గాదేవి విగ్రహ దాతకి ఘనంగా సన్మానం

72చూసినవారు
దుర్గాదేవి విగ్రహ దాతకి ఘనంగా సన్మానం
పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తా వద్ద శ్రీ దేవి శరన్నవరాత్రులలో భాగంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు అమ్మవారి విగ్రహాన్ని అందించి పూజలో పాల్గొన్న బీజేపీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి మహేందర్-అశ్విని దంపతులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు కమిటీ అధ్యక్షులు చిదురాల మహేందర్, ఛైర్మన్ గంగు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్