పట్టుదలతో పలు ఉద్యోగాలు సాధించిన భరత్

53చూసినవారు
పట్టుదలతో పలు ఉద్యోగాలు సాధించిన భరత్
ఒక ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ఈ రోజుల్లో ఐదు ఉద్యోగాలను జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన భాషిపాక భరత్ సాధించారు. మంగళవారం కుటుంబ సభ్యుల సమాచారం మేరకు భరత్ లక్ష్యంపైనే దృష్టి సారించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్‌సీర్, అసిస్టెంట్ ఇంజనీర్, గ్రూప్-4, కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖలో లెవెల్ 3 ఉద్యోగాలను సాధించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్