జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడుగా చంద్రశేఖర్

594చూసినవారు
జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడుగా చంద్రశేఖర్
పాలకుర్తి : బహుజన్ సమాజ్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడిగా మడిపడగ చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియమించారని జిల్లా నాయకులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నూతన అధ్యక్షుడు చంద్రశేఖర్ ను పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్