తెలంగాణలో ఇండియా కూటమికి సిపిఐ లిబరేషన్ మద్దతు

61చూసినవారు
తెలంగాణలో ఇండియా కూటమికి సిపిఐ లిబరేషన్ మద్దతు
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ (యంయల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా తెలిపారు. ఆదివారం ఆయన జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మాట్లాడుతూ బిజెపి కి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పడిందని, కేంద్రంలో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో సిపిఐ (యంయల్) లిబరేషన్ కీలకపాత్ర పోషించిందని, అందులో భాగస్వామ్య పార్టీగా బిజెపిని ఓడించేందుకు కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్