ప్రేమ పెళ్లి చేసుకున్నారని చితకబాదారు

50చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కోతులబద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఉన్నత కులానికి చెందిన అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుని తల్లిని ఇంట్లో నుండి బలవంతంగా బయటకి గుంజుకొచ్చి అమ్మాయి బంధులు చితకబాదారు. గ్రామస్తులు అందరి సమక్షంలోనే విచక్షణ రహితంగా కొట్టారని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్