కొడకండ్ల లో రుణమాఫీ సంబరాలు

66చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గురువారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా కొడకండ్ల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్