మృతుని కుటుంబానికి అందించిన ఆర్థిక సహాయం

60చూసినవారు
మృతుని కుటుంబానికి అందించిన ఆర్థిక సహాయం
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం
దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన ఎలవర్తి సోమయ్య ఇటీవల మృతి చెందారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్