తొర్రూర్ సీఐగా తౌటం గణేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది, రాజకీయ నాయకులు అభినందనలు తెలిపారు. అనంతరం తొర్రూర్ పోలీస్ శాఖ పనితీరుపై సమీక్షించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.