ఘనంగా గంగమ్మ తల్లి కళ్యాణమహోత్సవం

54చూసినవారు
ఘనంగా గంగమ్మ తల్లి కళ్యాణమహోత్సవం
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండలం సీతారామపురం గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి కళ్యాణమహోత్సవంను అంత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణమహోత్సములో హాజరైన భక్తులకు అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్