గన్నారంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

81చూసినవారు
గన్నారంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్పెషల్ ఆఫీసర్ గుమ్మడి వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ను ఆవిష్కరించి అమర వీరులను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి జొంజుల కరుణశ్రీ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్