జనగాం: తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

84చూసినవారు
జనగాం: తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగాం జిల్లా పాలకుర్తి బీ ఆర్ ఎస్ మండల పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కొత్తగా ఎవ్వరిని నియమించలేదని, సోషల్ మీడియాలో తప్పుగా ఇకపై ఎవరైనా ప్రచారం చేస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని గురువారం పాలకుర్తి వేదికగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్