మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంబులెన్స్ తనిఖీ

796చూసినవారు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు, వ్యాపారులు, రాజకీయ నేతల వాహనాలతో పాటు అంబులెన్సులు కూడా ఆపి తమ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు. తాజాగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంబులెన్స్ ను పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని నాయుడు పెట్రోల్ పంపు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్