మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొర్రూరు మండల సహాయ కార్యదర్శి ఎన్నిక

250చూసినవారు
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొర్రూరు మండల సహాయ కార్యదర్శి ఎన్నిక
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తోరూర్ మండల కమిటీ సహాయ కార్యదర్శిగా మహంకాళి సురేందర్ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొంత కాలంగా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటు సంస్థ అభివృద్ధికి కృషి చేయడాన్ని గుర్తించి సంస్థ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్ కుమార్ నాకు ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్