రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలన

428చూసినవారు
రైతు వేదిక నిర్మాణ పనులు పరిశీలన
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనాలు, పల్లెలోని ప్రకృతి వనాల ఏర్పాట్లను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ హమీద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలాల్లో ఉన్న భూ సమస్యల గూర్చి సాయంత్రంలోగా నివేదిక ఏర్పాటు చేయాలని ఆర్ఐ రవికుమార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అశోక్ కుమార్, సర్పంచ్ యకాంతరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్