కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సాధించిన సుష్మ

53చూసినవారు
కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సాధించిన సుష్మ
పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన అంబేద్కర్ వాది ఐత సుధాకర్, అంగన్వాడి టీచర్ కృష్ణవేణి కుమార్తె సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కాళోజి నారాయణరావు యూనివర్సిటీలో ఎంబిబిఎస్ సీట్ సాధించింది. అయిత సుష్మ ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలని అంబేద్కర్ నగర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్