పదోన్నతి పొందిన డిఎస్ వెంకన్నకు సన్మానం

81చూసినవారు
పదోన్నతి పొందిన డిఎస్ వెంకన్నకు సన్మానం
వరంగల్ గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురుకులం హైదరాబాద్ కు డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందిన డిఎస్ వెంకన్నను బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. పదోన్నతి పొందిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా హనుమకొండలో కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్