హనుమకొండ జిల్లా కమలాపురం మండలం కేంద్రంలో 2004- 2005 పదవ తరగతి విద్యార్థినీల ఆత్మీయ సమ్మేళనం సోమవారం దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వప్న, స్రవంతి, నర్మద, సంధ్య, దివ్య ,రచన, మొదలగు విద్యార్థులందరూ విజయవంతంగా నిర్వహించారు.