గొర్రెకుంటలో కార్డెన్ అండ్ సెర్చ్

61చూసినవారు
గొర్రెకుంటలో కార్డెన్ అండ్ సెర్చ్
ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని మామునూరు ఏసిపి తిరుపతి తెలిపారు. సోమవారం రాత్రి గొర్రెకుంట గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేని గుట్కా, మద్యం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25 మోటార్స్ సైకిల్స్, నంబర్ ప్లేట్స్, పత్రాలు లేని వాహనాలకు చలాన్లు వేసి, 5 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్