మొగిలి చర్ల గ్రామంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో సబ్ స్టేషన్ శంఖు స్థాపనకు స్థలం, మీటింగ్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. డిప్యూటీ సీఎం మొగిలిచెర్ల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కి శంఖుస్థాపన చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.