వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో ఘనంగా అంగరంగ వైభావంగా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శివ జీవన్ రవి మహేష్ ప్రవీణ్ తరుణ్ కార్తీక్ రాజేష్ వంశీ, కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలు తదితరులు పా
ల్గొన్నారు.