భారీగా గుడుంబా పట్టివేత

65చూసినవారు
భారీగా గుడుంబా పట్టివేత
గీసుగొండ మండలంలోని నందనాయక్ండాలో గుడుంబా స్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించి 400 లీటర్ల పానకంను ధ్వంసం చేసి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు. గుడుంబా తయారు చేస్తున్న భూక్యా భిక్షపతి, రమేష్, అజ్మీరా వెంకటేష్, వెంకటిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. మొగిలిచర్లలో అజ్మీరా సుమను అరెస్టు చేసి 20 లీటర్ల గుడుంబా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్