పరకాలలో అక్రమ బియ్యం పట్టివేత

76చూసినవారు
పరకాలలో అక్రమ బియ్యం పట్టివేత
వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు, పరకాల పోలీసుల సహకారంతో శనివారం పరకాల పట్టణంలో దాడులు నిర్వహించారు. తూర్పాటి సారయ్య అనే వ్యకీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తున్నాడు అనే సమాచారం తో దాడి చేశారు. రూ. 73 వేల రూపాయల విలువైన 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పరకాల పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్