మహా అన్నదాన కార్యక్రమం

61చూసినవారు
మహా అన్నదాన కార్యక్రమం
పరకాల నియోజకవర్గం నాగారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసర విజయ చందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఎల్లమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్