వైభవంగా పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

73చూసినవారు
వైభవంగా పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
దామెర మండల కేంద్రంలో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం గణపతి పూజ, పుణ్యాహవాచన, వాస్తు హోమంతో పాటు పోచమ్మతల్లి దేవత యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దృష్టి సాపనలు, మహానైవేద్యం, మంత్ర పుష్పం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద గోష్టి, మంగళ హారతులు, శాంతి మంత్ర పఠనం, కూష్మాండ పూజలు జరిపారు.

సంబంధిత పోస్ట్