శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవముల పోస్టర్ ఆవిష్కరణ

64చూసినవారు
గీసుగొండ మండల కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుండి15 వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవముల వాల్ పోస్టర్ ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేయాలని నిర్వాహకులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్