పిఆర్టియు టి. జి తోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం

57చూసినవారు
పిఆర్టియు టి. జి తోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం
పిఆర్టియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్, ధర్మారం, గీసుగొండ పాఠశాలలో రాష్ట్ర బాధ్యులు డాక్టర్ సత్యనారాయణ, టిజి ప్రధాన కార్యదర్శి , జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగీత, శ్రీనివాస్ శనివారం హాజరయ్యారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, పండిట్, పిఈటి అప్గ్రేడేషన్ , ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల బదిలీలు ఎన్నో సమస్యల సాధనకు కృషి చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్