శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు

545చూసినవారు
గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీహర్ష కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్