నార్లాపూర్ గ్రామం ముంపుకి గురి కాకుండా చర్యలు

74చూసినవారు
నార్లాపూర్ గ్రామం ముంపునకు గురి కాకుండా శాశ్వత ప్రతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలోని పెద్దవాగుపై బ్రిడ్జి, చెక్ డ్యామ్, మత్తడి కాల్వను అధికారులతో కలిసి పరిశీలించారు. నార్లాపూర్ గ్రామం ముంపుకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్